మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పూలెకు ఘన నివాళులు

81చూసినవారు
మహబూబ్ నగర్ జిల్లా బీజేపీ కార్యాలయంలో పూలెకు ఘన నివాళులు
మహాత్మా జ్యోతీరావు పూలే వర్ధంతి సందర్బంగా పాలమూరు జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి అయన చూపిన బాట అనుసరణీయమని, అదే స్పూర్తితో మనం అందరం పని చెయ్యాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పదాదికారులు, సీనియర్ నాయకులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్