మాధవరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

51చూసినవారు
మాధవరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
మఖ్తల్ మండలం మాధవరంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కార్యక్రమాలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. గ్రామం నుంచి స్వామివారి పల్లకి సేవ కట్టు తిమ్మప్ప దేవాలయం వరకు భక్తులు భారీ సంఖ్యలో ఊరేగింపుతో వెళ్లారు. ఈ సందర్భంగా చిన్నారులు దాండియా కార్యక్రమాలు భజనలు భక్తి కార్యక్రమాలు చేస్తూ ఆలయం దగ్గరకు చేరుకొని కొండపైన ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామికి అభిషేకం ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్