మనిషి ఉన్నత స్థాయికి ఎదగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరమని విద్యార్థులు చిన్ననాటి నుండే క్రమశిక్షణను అలవర్చుకోవాలని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు శుక్రవారం నర్వ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అబ్దుల్ కలామ్ స్ఫూర్తి యాత్ర నిర్వాహకులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. గడిచిన కాలం తిరిగిరాదని, శ్రద్ధతో చదివి ఉన్నత పదవులు పొందాలని అన్నారు.