మక్తల్: ఉత్తర ద్వారం ద్వార నగరేశ్వర స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

81చూసినవారు
ముక్కోటి ఏకాదశి సంధర్భంగా శుక్రవారం సాయంత్రం మక్తల్ పట్టణంలోని శ్రీ నగరేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర ముఖద్వార స్వామి వారిని దర్శనం చేసుకొని పూజలు చేసి మహా మంగళ హారతులు సమర్పించారు. ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్