నాగర్ కర్నూల్ జిల్లాలో 96% పూర్తయిన కుటుంబ సర్వే

51చూసినవారు
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే పై నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, అదనపు కలెక్టర్ దేవ సహాయం లతో ఆదివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క. జిల్లాలో కుల గణన సర్వే 96% పూర్తయిందని, జిల్లాలో మొత్తం 2,50,596 నివాసాలు గుర్తించగా శనివారం వరకు 2,39,321 నివాసాలలో సర్వే పూర్తి చేసినట్లు కలెక్టర్ వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్