అన్యాయాలు, అక్రమాలు, అరాచకాల నుంచి కాపాడుకునేందుకు భారత రాజ్యాంగం అనేక హక్కులు రక్షణ కల్పించిందని ప్రతి విద్యార్థికి క్రమశిక్షణ మంచి అలవాట్లు, విద్యతోపాటు చట్టాలపై కూడా అవగాహన పెంచుకోవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి సబిత అన్నారు.
నాగర్ కర్నూల్ లో గురువారం నిర్వహించిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ.
బాల బాలికలకు చట్టాలపై అవగాహన కలిగి ఉంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుందన్నారు