లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా గార్మి గంధోత్సవం

56చూసినవారు
లింగారెడ్డిపల్లి గ్రామంలో ఘనంగా గార్మి గంధోత్సవం
వెల్దండ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో గార్మి వేడుకలు సందర్భంగా మహబూబ్ స్వామి దర్గా గంధోత్సవం ఆదివారం నిర్వహించారు. గ్రామంలో ప్రధాన రహదారి నుంచి ట్రాక్టర్, ఒంటెపై ప్రధాన వీధుల గుండా గంధాన్ని ఊరేగిస్తూ దర్గా వద్దకు తీసుకు వచ్చారు. అనంతరం ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గంధోత్సవంలో కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఎండి అలీ, అన్వర్ భాష, ఎండి జాంగిర్ షాబాద్దీన్, సిరాజ్, లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్