కుల వివక్షను ఎండగట్టిన గుర్రం జాషువా: కోయి కోటేశ్వరరావు

72చూసినవారు
కుల వివక్షను ఎండగట్టిన గుర్రం జాషువా: కోయి కోటేశ్వరరావు
నాగర్ కర్నూల్ పట్టణంలోని నేషనల్ హైస్కూల్లో మంగళవారం తెలంగాణ సాహితి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన గుర్రం జాషువా సాహిత్య సమాలోచన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సిటీ కాలేజీ తెలుగు శాఖ ప్రొఫెసర్ కోయి కోటేశ్వరరావు మాట్లాడుతూ, జాషువా కుల వివక్షతను సాహిత్యం ద్వారా ఎండగట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితి సభ్యులు, జిల్లాకు చెందిన పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్