ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే పూజలు

67చూసినవారు
శ్రీశైలం ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వరక్షేత్రంలో ఆదివారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ఈశ్వరున్ని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ముందుగ పాపనాసిని గుండంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచ రించి ఈశ్వరునికి ప్రత్యేక హూజలు చేశారు. బోగమహేశ్వరంలో తాగునీటి పైపులైన్ల పనులకు భూమి పూజ చేశారు. పంచ లింగాల ఆలయ అభివృద్ధి పనులను ఆయన పరిశీలించారు. అన్ని హంగులతో ఆలయం అభివృద్ధి చెందుతుందన్నారు.

సంబంధిత పోస్ట్