తండ్రి మందలించాడని ఉరేసుకొని కొడుకు మృతి

79చూసినవారు
తండ్రి మందలించాడని ఉరేసుకొని కొడుకు మృతి
నీటి సంపులోకి దిగొద్దని తండ్రి క్షణికావేశంలో అన్న మాటలకు కొడుకు ఉరేసుకున్న సంఘటన కల్వకుర్తిలో చోటు చేసుకుంది. శ్రీనివాస గౌడ్ కొత్తగా నిర్మించుకున్న ఇంటిలో గురువారం నీటి సంపు కడుగుతున్నాడు. కుమారుడు యశ్వంత్ (12) కూడా సంపులోకి దిగాడు. జలుబు చేస్తుంది ఎందుకు దిగావని మందలించాడు. వెంటనే ఇంట్లోకి వెళ్లి కిటికీకి చీరతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్