కృష్ణలో ప్రారంభమైన బిజెపి విజయ సంకల్ప్ యాత్ర

557చూసినవారు
కృష్ణలో ప్రారంభమైన బిజెపి విజయ సంకల్ప్ యాత్ర
నారాయణపేట జిల్లా మఖ్తల్ నియోజకవర్గం కృష్ణ గ్రామం నుంచి వియజ సంకల్ప యాత్రను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వేద పండితులతో వేద మంత్రోచ్చరణల నడుమ కృష్ణమ్మకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అద్యక్షులు కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్