మరికల్: సర్వేను పరిశీలించిన ఎమ్మెల్యే

74చూసినవారు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేను సోమవారం ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మరికల్ మండల కేంద్రంలో పరిశీలించారు. సర్వే చేస్తున్న విధానాన్ని పరిశీలించారు. ప్రజలు అందించిన వివరాలను తప్పులు లేకుండా నమోదు చేయాలని ఎన్యూమరెటర్ లకు సూచించారు. సర్వేకు ప్రజలు సహకరించాలని, తమ వివరాలను నమోదు చేయించాలని చెప్పారు. ప్రతి కుటుంబాన్ని సర్వే చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్