వెంటిలేషన్ పై ఉన్న బిజెపికి మాట్లాడే అర్హత లేదు: మేఘా రెడ్డి

70చూసినవారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే, తన్వీదర్ సింగ్ చేసిన వివాదస్పద వ్యాఖ్యలపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బుధవారం ఘణపురం మండలం కేంద్రంలో మండల పార్టీ శ్రేణులతో కలిసి తన్వీదర్ సింగ్ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ. రాహుల్ గాంధీ బయటకు వస్తే చంపేస్తామని, ఇందిరా గాంధీకి పట్టిన గతే నీకు పడుతుందని బహిరంగంగా మాట్లాడిన తన్వీదర్ సింగ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్