వనపర్తిలో భారీ కొండచిలువ

578చూసినవారు
వనపర్తి జిల్లా రూరల్ మండలం రాజనగరం అయ్యప్ప టెంపుల్ సమీపంలో మంగళవారం భారీ కొండచిలువ స్థానికులను భయాందోళనకు గురి చేసింది. సుమారు 6 అడుగుల పొడవు ఉన్న కొండచిలువ రాత్రి 8: 00 గంటల ప్రాంతంలో రోడ్డు దాటుతూ కంటపడింది. దీంతో వాహనదారులు భయభ్రాంతులకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్