కొనసాగుతున్న గణనాథుల నిమజ్జనం

83చూసినవారు
వనపర్తి పట్టణ నల్లచెరువులో వినాయక విగ్రహాల నిమజ్జనం మంగళవారం ఉదయం కూడా కొనసాగుతూనే ఉందని నిమజ్జన నిర్వాహకులు తెలిపారు. నిన్న సాయంత్రం 6: 00 గంటల నుంచి విగ్రహాలు వస్తూనే ఉన్నాయని అన్నారు. క్రేన్లతో నిమజ్జనానికి ఏర్పాట్లు చేయటంతో వనపర్తి పట్టణ నుంచే గ్రామాల నుంచి కూడా విగ్రహాలను నల్లచెరువుకు తెస్తున్నారని ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, మున్సిపల్ కమిషనర్, పోలీసు అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

సంబంధిత పోస్ట్