గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే సంతాపం

79చూసినవారు
గుండెపోటుతో వ్యక్తి మృతి.. ఎమ్మెల్యే సంతాపం
వనపర్తి జిల్లా మున్సిపాలిటీ 11 వ వార్డులో సురేష్ గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. స్థానిక కౌన్సిలర్ సుమిత్ర యాదగిరి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డికి సమాచారం తెలపడంతో భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. మృతికి సంతాపం తెలిపి, మృతుని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్