బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన నిరంజన్ రెడ్డి

79చూసినవారు
బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన నిరంజన్ రెడ్డి
వనపర్తి జిల్లా పెబ్బేరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు నాగశేషి కిడ్నీలకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న విషయం తెలుసుకున్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి బుధవారం ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం కోసం తన సహకారం ఉంటుందని, అధైర్య పడవద్దని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ కరుణశ్రీ, వైస్ ఛైర్మన్ కర్రె స్వామి, దిలీప్ కుమార్ రెడ్డి, రాజశేఖర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్