జూరాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి

63చూసినవారు
జూరాలలో కొనసాగుతున్న విద్యుత్ ఉత్పత్తి
వనపర్తి జిల్లా జూరాలలో విద్యుదుత్పత్తి వేగవంతంగా కొనసాగుతోందని జెన్కో సివిల్, ఎలక్ట్రికల్ ఎస్ఈలు సురేష్, సూరిబాబు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది ఎగువ, దిగువల్లో 600 మిలియన్ యూనిట్ల లక్ష్యం ఉండగా ఇప్పటికే సగం వరకు విజయవంతంగా చేరుకున్నామని వివరించారు. ఎగువ నుంచి వరద నీరు చేరడంతో దిగువ విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి చేపట్టలేకపోయామన్నారు. 11 యూనిట్ల ద్వార విద్యుత్ ఉత్పత్తిని చేపడుతున్నామని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్