వనపర్తి: ప్రజలు ఎదుర్కొంటున్న ఐదు సమస్యలను పరిష్కరించండి

51చూసినవారు
రాష్ట్రంలో కోటి మంది ప్రజలకు విద్యా, వైద్యం, ఉపాధి, ఇల్లు, భూమి, ఐదు సమస్యలు ఎదుర్కొంటున్నారని సోమవారం ధర్మ సమాజ్ పార్టీ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వీరపాగ రామకృష్ణ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్