వనపర్తి: మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు పోరాడాలి

69చూసినవారు
మహిళలకు ఇచ్చిన హామీల అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వెంటపడాలని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సృజన పిలుపునిచ్చారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జిల్లా నిర్మాణ కౌన్సిల్ లో పాల్గొన్నారు. అనంతరం ఆమే మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల చట్టం అమలుకు, మహిళకు రూ. 2500ల కోసం పోరాడాలన్నారు. మహిళలకు ఉచిత ప్రయాణం మంచిదే, అవసరం ఉంటేనే బస్సుల్లో ప్రయాణించాలన్నారు. గ్రామాల్లో సంఘాలను బలోపేతం చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్