దూరం నుంచే సింహాలను భయపెట్టిన గజరాజు (VIDEO)

83చూసినవారు
సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరలవుతోంది. ఆకలితో ఉన్న మూడు సింహాలు వేట కోసం వెతుకుతుంటాయి. ఇంతలో వాటికి ఓ గేదె కనిపిస్తుంది. ఇంకేముందీ వెంటనే దానిపై దాడికి దిగుతాయి. అయితే అటుగా వెళ్తున్న ఓ ఏనుగు.. సింహాలు దాడి చేయడం చూసి సమీపానికి వెళ్తుంది. కాస్త దూరంలో నిలబడి ఒక్కసారిగా ఘీంకరించి తన ఒళ్లు వదిలిస్తుంది. దీంతో సింహాలన్నీ భయంతో అక్కడి నుంచి పారిపోతాయి. ఇలా గేదెను సింహాల బారి నుంచి కాపాడుతుంది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్