'గేమ్ ఛేంజర్' పైరసీ.. నిర్మాత ఆవేదన

55చూసినవారు
'గేమ్ ఛేంజర్' పైరసీ.. నిర్మాత ఆవేదన
'గేమ్ ఛేంజర్' రిలీజైన నాలుగైదు రోజుల్లోనే బస్సుల్లో, కేబుల్ ఛానల్స్ లలో ప్రసారమవడం ఆందోళన కలిగిస్తోందని నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కెఎన్‌) ట్వీట్ చేశారు. 'సినిమా అంటే కేవలం హీరో, దర్శకుడు, నిర్మాతలే కాదు. ఇది 3-4 ఏళ్ల కృషి, అంకితభావం, వేలాది మంది కలల ఫలితం. ఇవి చిత్ర పరిశ్రమ భవిష్యత్తుకు ముప్పు. ప్రభుత్వాలు దీనికి ముగింపు పలికేలా కఠిన చర్యలు తీసుకోవాలి. సినిమాను బతికించుకునేందుకు ఏకమవుదాం' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్