జీమెయిల్, మెసేజ్‌లలోకి 'జెమిని'

58చూసినవారు
జీమెయిల్, మెసేజ్‌లలోకి 'జెమిని'
గూగుల్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని చూస్తున్న గూగుల్ జెమిని ఫీచర్ జీమెయిల్, మెసేజింగ్ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వచ్చింది. ఏఐ టెక్నాలజీతో పని‌చేసే ఈఫీచర్‌లో వివిధ ప్రశ్నలను అడగడంతో పాటు, ఇమెయిల్‌లను కంపోజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. Gemini 1.5 Pro AI మోడల్ త్వరలో గూగుల్ డాక్స్, గూగుల్ షీట్‌లు, గూగుల్ స్లైడ్స్, గూగుల్ డ్రైవ్ వంటి ఇతర గూగుల్ ఉత్పత్తుల్లో విడుదల అవుతుంది.

సంబంధిత పోస్ట్