సెప్టెంబరులో అధికమైన ఇంటి భోజనం తయారీ ఖర్చులు

52చూసినవారు
సెప్టెంబరులో అధికమైన ఇంటి భోజనం తయారీ ఖర్చులు
గతేడాది ఇదే నెలతో పోలిస్తే, సెప్టెంబరులో ఇంటి భోజనం తయారీ ఖర్చులు అధికమయ్యాయి. ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, టమాటా ధరలు పెరగడం ఇందుకు కారణం. క్రిసిల్‌ విడుదల చేసిన ‘రోటి రైస్‌ రేట్‌’ నివేదిక ప్రకారం.. సెప్టెంబరులో శాకాహార భోజనం తయారీ ఖర్చు 2023 సెప్టెంబరులోని రూ.28.10 నుంచి 11% పెరిగి రూ.31.30కు చేరింది. శాకాహార భోజనం ఖర్చులో 37% వాటా ఉన్న కూరగాయల ధరలు పెరగడం ఇందుకు కారణం.

సంబంధిత పోస్ట్