ఈ పథకం ద్వారా నెలకు రూ.12 వేలు పొందండి!

565చూసినవారు
ఈ పథకం ద్వారా నెలకు రూ.12 వేలు పొందండి!
LIC సంస్థ తమ కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. వాటిలో ఎల్‌ఐసి అందించే సరళ్ పెన్షన్ పథకం 40 ఏళ్లలోనే పెన్షన్‌ను అందిస్తుంది. ఈ పాలసీలో నెలకు కనీసం రూ. 1,000 నుంచి పెన్షన్ పొందేలా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు 42 ఏళ్ల వ్యక్తి రూ. 30 లక్షల యాన్యూటీ తీసుకుంటే ప్రతి నెల రూ. 12,388 పెన్షన్ గా పొందవచ్చు. వ్యక్తి మరణిస్తే రూ. 30 లక్షలు నామినీకి చెల్లిస్తారు. వెబ్‌సైట్ : https://licindia.in/lic-s-saral-pension-plan-no.-862-uin-512n342v03-1 ​

సంబంధిత పోస్ట్