రెడ్ రైస్ ఎందుకు తినాలో తెలుసా..?

565చూసినవారు
రెడ్ రైస్ ఎందుకు తినాలో తెలుసా..?
చాలామంది వైట్ రైస్‌ను మూడు పూటలా తింటుంటారు. కానీ వైట్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అయితే వైట్ రైస్ కంటే రెడ్ రైస్ ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. రెడ్ రైస్ తింటే కలిగే క్యాన్సర్‌ను నివారిస్తుంది, కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. వీటితో పాటు రక్తంలో ఉండే చక్కెరను తగ్గిస్తుంది. అంతేకాకుండా బరువును తగ్గించేందుకు సహాయం చేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్