మరుగుదొడ్డి లేక చదువుకు దూరమవుతున్న బాలికలు

61చూసినవారు
మరుగుదొడ్డి లేక చదువుకు దూరమవుతున్న బాలికలు
పాఠశాలలకు హాజరవుతున్న బాలికల సంఖ్య తక్కువ. ఆ కాస్త మంది కూడా చదువు నుండి జారిపోవడానికి మూత్రశాలల సౌకర్యం లేకపోవడం ఒక ప్రధాన కారణం అని అనేక సర్వేలు తెలుపుతున్నాయి. పిడికెడు మంది కొలువుదీరిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఉండే భవనంలో ముత్రశాలలకు లక్షల రూపాయలు ఖర్చు పెడతారు. వేలాది మంది విద్యార్థినులన్న పాఠశాలలకు మరుగుదొడ్లు లేకపోవడం దారుణం. విద్యాసంస్థల్లో మరుగుదొడ్లు మంచినీటి సౌకర్యం కల్పించాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించినా చర్యల్లేవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్