పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!

66చూసినవారు
పిల్లలకు స్మార్ట్‌ఫోన్ ఇస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త!
మీ పిల్లలు అల్లరి చేస్తున్నారని మొబైల్ ఫోన్ ఇస్తున్నారా.. అయితే భవిష్యత్‌లో మీ పిల్లలకు అనారోగ్య సమస్యలు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీని వల్ల ముందు ముందు పిల్లల్లో ఎన్నో మానసిక, శారీరక సమస్యలు వస్తాయని అంటున్నారు. ఫోన్ అధికంగా వాడడం వల్ల చిన్న వయసులోనే కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అంతే కాకుండా మాటలు రాకపోవడం, నిద్రలేమి, ఏకాగ్రత, చురుకుదనం, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి సమస్యల ఎదురవుతున్నాయి.

ట్యాగ్స్ :