నడిరోడ్డుపైన గోల్డెన్ స్నేక్.. వీడియో వైరల్

54చూసినవారు
బంగారురంగు పాము రోడ్డు దాటుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. బంగారు పామును చూసిన స్థానికులు వీడియో రికార్డు చేసి ఎక్స్ లో పోస్ట్ చేశారు. బంగారు వర్ణంలో ధగధగలాడుతూ రోడ్డు అవతల ఉన్న గడ్డిలోకి జారిపోయింది. దీనిపై నెటిజన్లు విభిన్నంగా స్పందించారు. కొందరు ఎన్ని తులాలుంటుంది అంటూ కామెంట్స్‌ పెట్టారు. బంగారం రంగులో పాములు లేవని.. ఏఐతో రూపొందించిన వీడియో అని కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్