నేటితో ముగియనున్న CTET రిజిస్ట్రేషన్ గడువు

51చూసినవారు
నేటితో ముగియనున్న CTET రిజిస్ట్రేషన్ గడువు
సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET-2024) నమోదు గడువు నేటితో ముగియనుంది. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ నెల 2వ తేదీతో గడువు ముగియాల్సి ఉండగా ఏప్రిల్ 5 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. జులై 7న రెండు షిఫ్టుల్లో పరీక్ష జరగనుంది. మొదటి షిఫ్టు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిప్టు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహిస్తారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్