ఎయిడ్స్ కన్నా డేంజరైన వ్యాధి.. గనేరియా

59చూసినవారు
ఎయిడ్స్ కన్నా డేంజరైన వ్యాధి.. గనేరియా
ఎయిడ్స్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరంలేదు. ఎయిడ్స్ వస్తే కొంతకాలం బాధను అనుభవించి ప్రాణాలు వదలడమే. ఈ వ్యాధికి ఇంతకుమించి ప్రత్యామ్నాయం లేదు. ఈ నేపథ్యంలో తాజాగా ఎయిడ్స్ కన్నా వేగంగా మరో వ్యాధి వ్యాపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీనికోసం యాంటీ బయోటిక్ మందులు ఎన్ని వాడుతున్నా ఉపయోగం ఉండటంలేదు.. ఇవి పనిచేయడంలేదు. అదే గనేరియా వ్యాధి. ఈ వ్యాధి కూడా ఇలాగే మారుతోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్