బీటెక్ విద్యార్థులకు గుడ్​న్యూస్​: BELలో ఇంజినీర్​​ ఉద్యోగాలు

364చూసినవారు
బీటెక్ విద్యార్థులకు గుడ్​న్యూస్​: BELలో ఇంజినీర్​​ ఉద్యోగాలు
ఇంజినీరింగ్ విద్యార్థులకు శుభవార్త. సెంట్రల్ గవర్నమెంట్ కార్పొరేషన్ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 52 ఇంజనీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న యువత ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సంబంధిత విభాగాల్లో BE, B.Tech, MBA, MSW, PG, PG డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. రాత పరీక్ష , ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్