శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్

77చూసినవారు
శ్రీవారిని దర్శించుకున్న మహారాష్ట్ర గవర్నర్
AP: తిరుమల శ్రీవారిని మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గవర్నర్ కు ఆలయ మర్యాదలతో అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. ఈ సదర్బంగా మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికలు ఎటువంటి ఘర్షణలు లేకుండా శాంతియుతంగా, నిజాయితీగా జరగాలని శ్రీవారిని గతంలో కోరుకున్నట్లు తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడంతో స్వామివారి దర్శనానికి వచ్చినట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్