క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల

74చూసినవారు
క్రికెట్ ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. మరికాసేపట్లో ఐపీఎల్ షెడ్యూల్ విడుదల
ప్రపంచంలోనే ఎక్కువ మంది ఫ్యాన్స్ ఉన్న మెగా క్రికెట్ లీగ్ ఐపీఎల్ షెడ్యూల్ ఈరోజు విడుదల కానుంది. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:30 గంటలకు షెడ్యూల్ రిలీజ్ చేస్తారు. స్టార్ స్పోర్ట్స్, జియో హాట్‌స్టార్‌లో షెడ్యూల్‌ను ప్రకటిస్తారు. ఐపీఎల్ 2025 షెడ్యూల్ ప్రత్యక్ష ప్రసారం కోసం జియో హాట్ స్టార్‌లో చూడవచ్చు. టీవీలో వివిధ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లతో పాటు Sports-18 Oneలో లైవ్ చూడవచ్చు.

సంబంధిత పోస్ట్