48 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు

65చూసినవారు
48 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్న నటుడు
బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ 48 ఏళ్ల వయసులో రెండో పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు మిలేనా అలెగ్జాండ్‌ను ఫిబ్రవరి 9న వివాహం చేసుకున్నాడు. దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాలో ఈ వేడుక జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలను సాహిల్ ఖాన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా అవి వైరల్‌గా మారాయి. అయితే మిలేనా అలెగ్జాండ్‌, సాహిల్ ఖాన్ కంటే 26 ఏళ్లు చిన్నది కావడం విశేషం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్