IPL 2025.. వైజాగ్‌లో ప్రారంభ మ్యాచ్‌లు!

71చూసినవారు
IPL 2025.. వైజాగ్‌లో ప్రారంభ మ్యాచ్‌లు!
ఛాంపియన్స్ ట్రోఫీ ముగియగానే తర్వాత ఐపీఎల్ 2025 జరగనుంది. దాదాపు మూడు నెలలు వరుసగా మ్యాచులు జరగనుండడంతో క్రికెట్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. అయితే ఐపీఎల్- 2025 సీజన్‌కు సంబంధించి పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రకటించేందుకు కమిటీ సిద్ధమైంది. ఆదివారం సాయంత్రం షెడ్యూల్ వెల్లడించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గతేడాది లాగే ఈసారి కూడా విశాఖపట్నంలో ప్రారంభ మ్యాచులు నిర్వహించనున్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్