వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్. గ్రీన్ లైన్, బ్లూ లైన్ సమస్య పరిష్కారంలో భాగంగా లైఫ్ టైమ్ ఫ్రీ స్క్రీన్ అప్‌గ్రేడ్‌ను అందిస్తోంది. వన్‌ప్లస్ 8ప్రో, 8టీ, 9, 9ఆర్ వినియోగిస్తున్నవారు సర్వీస్ సెంటర్‌కి వెళ్లి ఉచితంగా స్క్రీన్ అప్‌గ్రేడ్, మెయింటెనెన్స్ వంటి సేవలు పొందవచ్చు. ఇక వన్‌ప్లస్ స్టోర్ యాప్‌లో రెడ్ కేబుల్ క్లబ్ మెంబర్‌షిప్ సెక్షన్‌కు వెళ్లి బెనిఫిట్స్ కింద ఈ ఆఫర్‌ను క్లైయిమ్ చేసుకోవాలి.