అమ్మాయిని కాపాడబోయి చనిపోయాడు (వీడియో)

355791చూసినవారు
పెరూలోని లిమా ప్రాంతంలో తాజాగా విషాద ఘటన జరిగింది. 15 ఏళ్ల బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఎత్తైన భవనం నుంచి కిందికి దూకి చనిపోవాలని భావించింది. ఆమెను కాపాడేందుకు 42 ఏళ్ల వ్యక్తి ప్రయత్నించాడు. పై అంతస్తు నుంచి కిందికి దిగే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో పొరపాటున కాలు జారి కింద పడ్డాడు. దీంతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్