నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష ఉద్యోగాలు

85చూసినవారు
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష ఉద్యోగాలు
వాల్‌మార్ట్‌కు చెందిన ఇ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌‌ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్ చెప్పింది. పండగల సీజన్‌ వేళ నిర్వహించే బిగ్‌ బిలియన్‌ డేస్‌ సేల్‌ సందర్భంగా లక్ష ఉద్యోగాలను సృష్టించబోతున్నట్లు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. దీని కోసం కొత్తగా 9 నగరాల్లో 11 ఫుల్‌ఫిల్‌మెంట్‌ సెంటర్లు కూడా ప్రారంభించామని, దీంతో వీటి సంఖ్య 83కు చేరినట్లు పేర్కొంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరే వారికి శిక్షణ కూడా ఇవ్వనున్నట్టు తెలిపింది.

సంబంధిత పోస్ట్