మాంసాహారంతో పర్యావరణ సమస్యలు

71చూసినవారు
మాంసాహారంతో పర్యావరణ సమస్యలు
మాంసాహారం వల్ల పర్యావరణానికి చాలా సమస్యలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒక కిలో మాంసం వినియోగదారుడికి అందాలంటే దాదాపు 15,500 లీటర్ల నీరు అవసరమవుతుందని అంటున్నారు. ఇప్పటికే ప్రపంచంలో దాదాపు 70 శాతం మంచినీరు మాంసాహారానికి ఉపయోగపడే జంతువుల కోసం పచ్చిక పెంచడానికే సరిపోతోందని, పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో నీటి ఎద్దడి తీవ్రమయ్యే ప్రమాదం లేకపోలేదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ హెచ్చరిస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్