గుడ్ న్యూస్.. తెలంగాణ కోర్టుల్లో 1673 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

65చూసినవారు
గుడ్ న్యూస్.. తెలంగాణ కోర్టుల్లో 1673 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్
TG: యువతకు రాష్ట్ర హైకోర్టు శుభవార్త తెలిపింది. తెలంగాణ కోర్టుల పరిధిలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1673 పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. పదోతరగతి, ఇంటర్మీడియట్‌, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి. దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులకు రూ.600; ఎస్టీ, ఎస్సీ, ఈడబ్ల్యూఎస్‌, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, పీడబ్ల్యూబీడీఎస్‌ అభ్యర్థులకు రూ.400 చెల్లించాలి.  పరీక్ష తేదీ వెల్లడి కావాల్సిఉంది.

సంబంధిత పోస్ట్