గోపిచంద్ ‘విశ్వం’ టీజర్ విడుదల (Video)

62చూసినవారు
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా డైరెక్టర్ శ్రీను వైట్ల తెరకెక్కిస్తున్న సినిమా ‘విశ్వం’. కావ్యా థాపర్ హీరోయిన్. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ టీజర్ చిత్ర బృందం మంగళవారం విడుదల చేసింది. శ్రీనువైట్ల మార్క్ కామెడీతో, గోపీచంద్ యాక్షన్‌తో టీచర్ ఆకట్టుకుంటోంది. ఈ మూవీ అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సంబంధిత పోస్ట్