హోలీ పండుగపై ప్రభుత్వ ఆంక్షలు

56చూసినవారు
హోలీ పండుగపై ప్రభుత్వ ఆంక్షలు
హోలీ పండుగపై కర్ణాటక ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో హోలీ వేడుకల్లో నీటిని వాడటం, పూల్ పార్టీలు, రెయిన్ డ్యాన్స్‌లపై పూర్తిగా నిషేధించింది. గత నెలరోజులుగా కర్ణాటకలో నీటి సమస్య తాడవం చేస్తుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్