త్వరలో ప్రభుత్వ ‘డేటింగ్ యాప్’ లాంచ్

81చూసినవారు
త్వరలో ప్రభుత్వ ‘డేటింగ్ యాప్’ లాంచ్
దేశంలో జననాల రేటు పెంచేందుకు జపాన్ ప్రభుత్వం ఓ డేటింగ్ యాప్‌ను తీసుకురానున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇందుకోసం వినియోగదారులు కొన్ని పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. గత కొన్నేళ్లుగా జనాభా పెరుగుదల రేటు భారీగా పడిపోవడంతో జపాన్ ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ స్పందిస్తూ.. నాగరికతను కాపాడుకోవడానికి ఎక్కువ మంది పిల్లలు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.

సంబంధిత పోస్ట్