ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న వేళ ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 9 గంటలకు అసెంబ్లీలోని సీఎంలో చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కేబినెట్ అమోదం తర్వాత ఉదయం 10 గంటలకు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక బడ్జెట్ అనంతరం వ్యవసాయ బడ్జెట్ మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశపెట్టనున్నారు.