సైబర్‌ వ్యసనం అంటే ఏమిటి?

69చూసినవారు
సైబర్‌ వ్యసనం అంటే ఏమిటి?
డిజిటల్‌ పరికరాలు, ఆన్‌లైన్‌ కార్యకలాపాల వినియోగం పెరగడాన్ని సైబర్‌ వ్యసనంగా చెబుతారు. ఆన్‌లైన్‌లో ఎక్కువ సమయం గడుపుతూ వ్యక్తిగత బాధ్యతలను విస్మరించడం సైబర్‌ వ్యసనానికి ప్రాథమిక సంకేతం. స్మార్ట్‌ఫోన్, ఇంటర్‌నెట్‌లను దూరం చేస్తే చిరాకు పడటం, మొండిగా ప్రవర్తించడం చేస్తుంటారు. శారీరక ఆరోగ్యంపైనా దీని ప్రభావం ఉంటుంది. బరువు పెరగడం, శారీరక దృఢత్వాన్ని కోల్పోవడంతో పాటు నిశ్చల జీవనశైలికి అలవాటయ్యే ప్రమాదముంది.

సంబంధిత పోస్ట్