కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం

58చూసినవారు
కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆమోదం
బిహార్ సీఎంగా నితీశ్ కుమార్ మరోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేసేందుకు రంగం సిద్ధమైంది. బిహార్‌లో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ రాష్ట్ర గవర్నర్ రాజేంద్రను కోరారు. ఈ మేరకు ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయనకు అందజేశారు. దీంతో గవర్నర్ కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు వారిని ఆహ్వానించారు. నితీశ్ వెంట బీజేపీ శాసనసభా పక్ష నేత సామ్రాట్ చౌదరి, తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్