మహిళపై బాబా అత్యాచారం

5335చూసినవారు
మహిళపై బాబా అత్యాచారం
మహారాష్ట్ర అమరావతిలోని తివాసా తాలూకాలో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. హాట్ పాన్‌పై కూర్చోవడం ద్వారా గురుదాస్ బాబా అలియాస్ సునీల్ కవల్కర్‌ స్థానికంగా ఫేమస్ అయ్యారు. మధ్యప్రదేశ్ జబల్‌పూర్‌కు చెందిన ఓ మహిళా ఆయన ఆశ్రమానికి ఇటీవల వచ్చింది. ఆమెపై బాబా అత్యాచారం చేశాడు. ఈ దారుణాన్ని వీడియో తీసి బాధితురాలిని బెదిరించాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం బాబా పరారీలో ఉన్నాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్