గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. ఎప్పుడంటే?

551చూసినవారు
గోవాలో రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి.. ఎప్పుడంటే?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లి పీటలెక్కనున్నారు. ఆమె ప్రియుడు బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని ఫిబ్రవరి 22న గోవాలో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు బీటౌన్‌లో టాక్ వినిపిస్తోంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వెడ్డింగ్ జరగనుంది. అంతేకాదు, వీరిద్దరిపై స్పెషల్ సాంగ్ కూడా ఉన్నట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్