బిహార్ ఉపముఖ్యమంత్రులుగా వారిద్దరు?

69చూసినవారు
బిహార్ ఉపముఖ్యమంత్రులుగా వారిద్దరు?
బిహార్‌ సీఎం నితీష్ కూమార్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బిహార్ బీజేపీ శాసనసభాపక్షం సమావేశమైంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సామ్రాట్ చౌదరిని శాసనసభాపక్ష నేతగా, మరో నేత విజయ్ సిన్హాను శాసనసభాపక్ష ఉప నేతగా ఎన్నుకుంది. వీరిద్దరూ ఉపముఖ్యమంత్రులుగా బాధ్యతలు తీసుకుంటారని రాష్ట్ర బిజేపీ అధికార ప్రతినిధి సుమిత్ శశాంక్ తెలిపారు.

సంబంధిత పోస్ట్